న్యాయమే నిర్ణయించాలి రైతుల పేరిట భారత్ బంద్ దారుణాన్ని
1.రాజకీయ పాలకులకు పంటల ధరలు, అమ్మకంపై ఉన్న అధికారాలు పోతాయి.
2.ఏజంట్లు, దళారీల పెత్తనం ఇక పంట అమ్మకం ధరలపై చెల్లదు.
ఏ సిటీకి/ఏ రాష్ట్రంలో ఏధరలో అమ్మాలన్నా ఇకమీదట రైతుదే నిర్ణయాధికారం.
3.ఇతర దేశాలకు అమ్మే ఎగుమతికి కూడా రైతులదే నిర్ణయాధికారం.
*18 రాజకీయ పార్టీలు దళారీ వ్యాపారస్తులు చేసే బందుకు మద్దతు ఇవ్వడం రైతులను దారుణంగా మోసం చేయడమే.
* సుప్రీం కోర్టు న్యాయం చేయాలి more